Articals



సినిమా కధలు ఎలా పుడతాయి ?
పురాణాల నుండి ..చారిత్రాత్మక  అంశాల నుండివార్తల నుండి ..నిత్యం  జరిగే  సంఘటనలు,ప్రోగ్రామ్స్  నుండి ..అనుభవాల నుండి …   Read More...


సినిమా కి కధ రాయడం ఎలాగ ?
Raw idea వచ్చాక
  కధ రాయడం  స్టార్ట్ అవుతుంది ..అందులో స్టెప్స్ వున్నాయి ..యండమూరి గారు చెప్పిన  కొన్ని టిప్స్ చూడండి...  Read More...



 
సినిమా కధ ఫాస్ట్ గా రాయాలంటే ?

1.స్టొరీ లైన్ :ఇది  కచ్చితం గా ,క్లారిటీ గా రాసుకోవాలి ..దీని మీద కధ నడిచేలా ప్లాన్ చేసుకోవాలి ..ఇది సరిగ్గా వుంటే ,కొత్తగా వుంటే  సినిమా హిట్  కి ఛాన్స్  ఎక్కువ ... Read More...
Realistic + Fantasy :-

ప్రేక్షకుడు నమ్మలేని దాన్ని ..నమ్మించి ..తనదయిన  సినిమా లోకం లో  విహరింప చేయించే వాడికే  గొప్ప పేరు వస్తుంది ..అది స్పిల్ బర్గ్ ..కామెరాన్ , రాఘవేంద్ర రావు , రాజమౌళి ,శంకర్  లకు సాధ్యం అయ్యింది… ReadMore...


Realistic + Fiction:-

నిజం గా కళ్ళ ముందు ,మన సమాజం లో  జరిగేది ...Realistic    
కల్పిత
గాధ...fiction……
అంటే సమాజం లో జరుగుతున్నట్టు  చూపించబడే  కల్పిత గాధ ..అదే Realistic + Fiction ….Read More...

Realistic + Drama :-
మన సమాజం (Realistic) లో  కొందరు కుటుంబ వ్యక్తుల మధ్య (Drama)  జరిగే  కధలుఅదే Realistic +Drama ….బొమ్మరిల్లు ...నువ్వే కావాలి ...ప్రస్థానం ....ఆనలుగురు ...ఖుషి ...హ్యాపీ డేస్...దిల్ చాహతా హై...ఆనంద్ ..గోదావరి ...నువ్వునాకు నచ్చావ్ ... Read More...


డైరెక్టర్ కావాలంటే .... (పది మంచి సినిమాలు తీయాలంటే)
Step 1: తెలుగు రావాలి
తెలుగు బాగా వచ్చి వుండాలి .. ఎందుకంటే తీసేది తెలుగు సినిమా కాబట్టి ..
తెలుగు రాయడం .. బాగా రావాలి .. కనీసం రాయడం వస్తే మీ స్టొరీ మీరే రాసుకుంటారు .. లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధార పడాల్సి వస్తుంది ... Read More.......



సినిమా ని ఏవిధం గా చూడాలి? ఏ విధం గా ఎనాలిసిస్ చేయాలి? చూసి ఎంత వరకు నేర్చుకోగలం?
 Read More.......
Inspiration
ఒక ప్రొడ్యూసర్ వచ్చి మంచి లైన్ వుంటే చెప్పూ సినిమా తీద్దాం అని అంటాడు ... ఇక అసిస్టెంట్ డైరెక్టర్ తన దగ్గర వున్న లైన్స్ అన్నీ చెబుతాడు ... అవి నచ్చలేదంటాడు .. తీస్తే సక్సస్ కోడతామా? అని డౌట్ లేవదీస్తాడు ... Read More...

సినిమా హిట్ అవ్వాలంటే?
ప్రేక్షకుడి మనస్సు .. అతని ఆలోచనదోరనే సినిమా హిట్ కి మూల కారణాలు ... సైకాలజీ పట్టుకున్న వాళ్లకి సినిమా కధ రాసుకోవడం ... స్క్రీన్ ప్లే అల్లుకోవడం ...Read More........
Creativity 
ఇది ఒక తీరని దాహం ..ఇది వుంటే ఎన్ని కధలయినా తయారు చేసుకోవచ్చు ...లేక పోయినా బాధ లేదు ..Readmore
Screenplay :

స్క్రీన్ ప్లే గురించి ఎవరూ లెసన్స్ చెప్పరు .. కానీ మీ కధ మీద మీకు పూర్తి పట్టు వుంటే స్క్రీన్ ప్లే అల్లుకోగలుగుతారు ... ఇదేమి బ్రహ్మ విద్య కాదు ... చాలామంది మనుషులకి సాధ్యమయింది కాబట్టి .... Read More...
For young Generation :
త్వరగా విజయం అందుకోవాలని చూసే నేటి కలం యువత కోసం నా అభిప్రాయాలు ..

ముఖ్యం గా మూడు రకాల వాళ్లు  డైరెక్టర్ లు అవుతున్నారు Read More...


మన తెలుగు సినిమా లు ఎక్కువ ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి ?
దక్షిణాది రాష్ట్రాలలో  ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్న ఫిలిం ఇండస్ట్రీ గా మన  ఆంధ్రప్రదేశ్ కి పేరుంది .ఇక్కడ వన్ ఇయర్ లో 120 --150 సినిమాలు రిలీజ్ అవుతాయి . Read More....

CREATIVE PROCESS
క్రియేటివ్ ప్రాసెస్ ఎవరయినా అనుభవిస్తారు ...మొదట్లో ఏమి తెలియకుండా మొదలెడ తాము ...తర్వాత తర్వాత తెలుసుకుంటూ వెళ్తాము .. ReadMore...

1 comments:

Unknown said...

Please sir script writing sample on paper for example

Post a Comment