BussinessMan



Asset -1
క్యారెక్టర్ :
ఎదగాలనే వ్యక్తీ  ఏవిదం గా దూసుకు పోవాలో పాజిటివ్ థింకింగ్  బుక్స్ (యు కెన్ విన్ -శివ ఖేరా ,విజయానికి ఐదు మెట్లు -యండమూరి ) చెబుతాయి..అదే హీరో చేసుకుంటూ వెళ్లి పోతాడు ...
పెద్ద పెద్ద  సమస్యలు కావాలనే ఎదుర్కొంటాడు ...సాల్వు చేసుకుంటూ వేల్లిపోతుంటాడు ..
1.ఫ్రెండ్ ని కొట్టి మరీ తన ఆలోచన తెలియ చేస్తాడు ..
2.ఆలోచన అమలు పరిచేవిధానం లో  రౌడీ లతో చేతులు కలుపుతాడు ..
3.పేదలకు పట్టలిప్పిస్తాడు ….
4..మేయర్.తో స్నేహం చేస్తాడు ....మేయర్  ని గెలిపిస్తాడు
5.దేశం లో ఎన్నికల ఖర్చు అంతా నేనే భారిస్తానంటాడు ...
అన్నీ పెద్ద సమస్యలే ...
అవును ..హీరో అంటే పెద్ద సమస్యలే  వుండాలి ...అలాగే  చేసాడు ...ఇదంతా  చేయడానికి  కారణం ఇదీ అంటాడు.....ఒరిజినల్ గా సాఫ్ట్ క్యారెక్టర్ ..పరిస్థితుల వలన హార్డ్ గా మారిపోయాడు ...అతని గుండె  బండ బారిపోయింది ...అలాంటి వాడు బరిలో దిగితే ఎలా వుంటుందో  చూపించాడు ...ఇదే సినిమా కి ఆత్మ ...దానికి న్యాయం చేసాడు మహేష్ బాబు ...
ఒక్కోసారి  ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది...అప్పుడప్పుడు  తినాలి మరి...

Asset -2
మాటలు :
మాటలో  ఒక  స్టొరీ  గాని.... విజు వల్  గాని… ,వేదాంతం గాని…. , కొత్త ఆలోచన గాని …,తర్కం గాని ....నిజం గాని ….మనుషుల్లో వుండే  కుళ్ళు ,స్వార్ధం  గాని చెప్పేవి గా వుంటే …....అవి ఆలోచింపచేస్తాయి ...అప్పుడు మన మైండ్ అది ఆలోచించే లోపు సినిమా సీన్ ముందు కి వెళ్లి పోతుంది ...అదే పూరి జగన్నాథ్  ప్లే చేసాడు... సక్సస్  అయ్యాడు ....
మాటలు  కొత్తగా వున్నాయి .... కొత్తదనమే  సినిమా ని హిట్ చేసింది.. 

Asset :3
బ్యాక్ గ్రౌండ్ స్కోరు :
తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమా ని  -ఫాస్ట్ కార్ రేస్ చూస్తున్నట్టు తయారు చేసింది ..

Creative clue :





పోకిరి
లో హీరో తన చేష్టల ద్వారా దుబాయ్ లోని  ఆలి భాయ్ ని రప్పించి  చంపుతాడు ..

బిజినెస్
మాన్ లో హీరో  తన చేష్టల ద్వారా  "జయదేవ్ " దగ్గరికి వెళ్లి  చంపుతాడు ...




రామ్ గోపాల్ వర్మ "కంపెనీ ".."డి"... కలిపితే   బిజినెస్ మాన్ ....

ఇలా ఆలోచించడం కూడా  కొత్త స్టొరీ లకు దారి తీస్తుంది ...
ఇలా ఆలోచించడం  కూడా  ఒక ఆర్ట్ ...

0 comments:

Post a Comment