GabberSingh



Newton’ 3rd law (న్యూటన్ మూడవ సిద్దాంతం ) :
  చర్య కైనా "ప్రతిచర్య " సమానంగా జరుగుతుంది ....
 “ For every action there is equal and opposite reaction takes place …”
న్యూటన్ మూడవ సిద్దాంతం  ప్రకారం  గా " గబ్బర్ సింగ్ " సినిమా ని గమనిద్దాం ...
Observe the “Gabbar singh “ movie  according to the Newton’s  3rd law
                                  Action
                                   Reaction

Action  1:
విలన్  సిద్దప్ప  బ్యాంకు దొంగతనం కి ప్లాన్చేయడం

Siddappa planned the  bank robbery .


Action  2 :
సిద్దప్ప మార్కెట్ వ్యాపారస్తుల నుండి మనీ ఇవ్వమని ఒత్తిడి చేయడం .మార్కెట్ బంద్ కి పిలుపు ఇవ్వడం
Siddappa  collecting money forcefully   from the market people .finally calling market bundh .



Action 3:
సిద్దప్ప పార్టీ మంత్రి ని  కలసి  గబ్బర్ సింగ్ ని  Transfer చేయించాలని  అడగడం . అది కుదరకపోవడం .మీటింగ్ లో చెప్పులు  వేయాలని నిర్ణయం తెసుకోవడం.
Siddappa meet  the party minister  and requesting for the transfer of gabbar singh .its not worked out .then siddappa decided to throw cheppals on the minister in the meeting .


Action 4  :
గబ్బర్ సింగ్ ని చంపడానికి బలమైన  రౌడిల ను పంపడం
To kill gabbar singh ,siddappa sent  strong rowdies .
Action 5:
సిద్దప్ప గబ్బర్ సింగ్  తమ్ముడి కి  అండగా నిలబడటం ,అప్పు డబ్బు తెసుకున్న వాడ్ని కొట్టడం
Siddappa given support to the gabbar singh ‘s brother ,..he scold the other person who was given money to him.

Action 6:
సిద్దప్ప గబ్బర్ సింగ్ లవర్ బాగ్యలక్ష్మి కి పెళ్లి చేయించాలని చూడటం
Siddappa trying to marriage of bagyalakshmi .







 Action 7:
సిద్దప్ప పార్టీ  టికెట్ కోసం  మనీ పంపడం 
Siddapa sent money for the party ….









Action 8:
సిద్దప్ప పార్టీ మినిస్టర్ కి చంపడానికి బాంబు పెట్టించడం
To kill the party minister ,siddappa setting bomb in the sweet box.












 Action 9:
సిద్దప్ప గబ్బర్ సింగ్  ని చంపడానికి  తన తమ్ముడ్ని పంపడం
Siddappa preaparing and inspiring the brother of gabbarsing  to kill Gabbar singh .




Action 10 :
గబ్బర్ సింగ్  -తను సిద్దప్ప ని  ఎం ఎల్   అవకుండా చేయడానికి , వాగ్ములం ఇప్పించడానికి  తన తమ్ముడ్ని కోర్ట్ కి తీసుకుని  వెళ్ళడం
To stop the  M.L.A  nomination of siddappa ,Gabbar singh  moving towards  megistrate  with his brother


Reaction 1 :
గబ్బర్
సింగ్ ఫైట్ట్  చేసి, బ్యాంకు మనీ ని కాపాడడం

Gabbar singh saved the bank money


 Reaction 2 :
గబ్బర్ సింగ్  కబడ్డీ గేమ్ ఆడి ,సిద్దప్ప రౌడి లకు బుద్ది చెప్పడం
Gabbar singh  played the kabaddi game and tech a lesson to rowdies


Reaction 3:
గబ్బర్ సింగ్ సిద్దప్ప ఆలోచనని మార్చి,తన ఆలోచనగా  సిద్దప్ప మీద చెప్పులు వేయించడం
Gabbar singh  break the siddappa thought  and throwing  cheppals on siddappa .






Reaction 4:
గబ్బర్ సింగ్ రౌడి లందరినీ చంపేస్తాడు .సిద్దప్ప ఇంటికెళ్ళి  అల్టిమేటం ఇస్తాడు 
Gabbar singh smashed the all rowdies .he given ultimate warning to siddappa .

Reaction 5 :
గబ్బర్ సింగ్  వచ్చి తన తమ్ముడి కి , దెబ్బలు తిన్న వాడి ముందు  శిక్ష వేయించడం
Gabbar singh  giving punishment to his brother before the punished person .









 Reaction  6:
గబ్బర్ సింగ్  తనకున్న ప్రేమ తో ,అధికారం తో  ప్రేమికురాలు బాగ్యలక్ష్మి ని పెళ్లి చేసుకోవడం
Gabbar singh  gain the heart of his lover.with his power ,he married the bagya lakshmi .

 Reaction 7:
గబ్బర్ సింగ్ సిద్దప్ప పార్టీ కి పంపుతున్న మనీ పట్టుకుని పోలీసు సంక్షేమ నిధి కి చేర్చడం
Gabbar singh catch the money ,transfer the money to police welfare association .
         ( Villain in crisis )

Reaction 8:
గబ్బర్ సింగ్ సస్పెండ్  అవ్వడం.
Gabbar singh  suspended .
గబ్బర్ సింగ్  తమ్ముడు ఆపదలో పడటం.
Gabbar singh’s  brother is in crime .
గబ్బర్ సింగ్ తండ్రికి  గుండె నొప్పి రావడం.
heart stroke  attacked to Gabbar singh’s father .
                (Hero in crisis)

Reaction 9:
గబ్బర్ సింగ్  తండ్రి లో మార్పు ద్వారా ,...తద్వారా  తమ్ముడి లో మార్పు  రావడం
Gabbar singh ‘s father  changed his mind …next  gabbar singh ‘s brother changed his mind ….



Reaction 10:
సిద్దప్ప  గబ్బర్ సింగ్  అమ్మ మరణం  వెనుక  రహస్యం చెప్పడం.
Siddappa  opens the secret  of Gabbar singh ‘s mother death .






Asset 1 :
“ కొత్తగా ఉన్నవి   లేదా  ఉద్వేగం తో వున్నవి   లేదా   ఆనందిప చేసేవి  కొన్ని సీన్ లు వుంటే చాలు సినిమా హిట్ అవుతుంది .--- ఇన్ గ్రిడ్ బెర్గ్ మాన్ “
(minimum 5 scenes must be creative  or emotional or entertainable ..then the cinema going to be success…---Ingrid bergman( Hollywood actress)” 
1.గబ్బర్ సింగ్ పోలీసు స్టేషన్  లో  చేసే  మార్పులు ,డాన్సులు
Gabbar singh changes the police station ,dances in that
2.కబడ్డీ సీన్
Kabaddi scene
3.గబ్బర్ సింగ్  పెళ్లి బట్టల్లో  బాగ్యలక్ష్మి  ఇంటికి వెళ్ళే సీన్
Gabbar singh making marriage proposal to bagyalakshmi scene
4.అంత్యాక్షరి  సీన్
Anthyakshari scene
5.బ్రహ్మానందం కటౌట్ సీన్
Brahmanadam cutout scene
6. సాంబ క్యారెక్టర్ ..దానితో  వచ్చే మాటలు
Diologues with samba character …and his  journey throught the film ……


Asset 2:


మాటలు ( diologues ) : మాటలు కధని ముందుకు నడిపించాలి  లేదా ముఖ్య పాత్ర  కి సంబంధించిన విషయం తెలియ చేయాలి…

Diologue  serves  two main purposes …..
1.Either  it moves the story forward  or  2. it  reveals information about the main character .
గబ్బర్ సింగ్  సినిమా లో  తనికెళ్ళ భరణి  మాట్లాడే మాటలు ,పవన్ కళ్యాణ్ మాటలు నవ్విస్తూనే కధని ముందుకు నడుపుతాయి...
In gabbar singh film –tanikella bharani diologues ,pawan kalyan diologues are  giving entertainment  and moving the story forward .

Asset 3:

పాటలు (Songs) :
చాలా రోజుల తర్వాత  వినదగిన పదాలతో ,ఆకట్టుకొనే ట్యూన్ లతో  పాటలు  వుండటం ....వాటిని  అందరూ పాడుకునేలా వుండటం  బాగా కలసి వచ్చే  విషయం .
very long ..long time to hear good audible ,notable lyrics with good catchy tunes  to hum every body ….

0 comments:

Post a Comment