HappyDays



“కధని  ప్రేక్షకుడు ఫీల్  అవ్వాలంటే Connect   చేసే  పాయింట్స్  వుండాలి "
టార్గెట్ : యూత్ ..
యూనివర్సల్  గా  డబ్బులోచ్చే సబ్జెక్టు  : లవ్
అందుకనే  4 రకాల  ప్రేమలు
 


1.చందుమధు 
2.అప్పు ...రాజేష్
3.శంకర్ ...సంగీత
4.టైసన్ ....స్రవంతి
నాలుగు  జంటలు ...నాలుగు డిఫరెంట్ ప్రేమ కధలు ...ఏదో ఒక దానికి ప్రేక్షకుడు  కనెక్ట్ అవుతాడు ...
ఇందు లో రెండు  సక్సస్ ...రెండు ఫెయిల్  ..అవుతాయి ...మొత్తానికి ఫీల్ గ్యారంటీ ....

కాలేజీ  లో  దశలు ..








 1.పరిచయం ( రాగింగ్  లో )….స్నేహం గా మారడం ( రాగింగ్ తర్వాత )
2.ప్రేమగా మారడం
3.ప్రియురాలి గురుంచి కొట్లాట...గొడవలు ...పందాలు ( క్రికెట్ )…...మధ్యలో  కాస్త చదువు
4.చిన్న టూర్ లు
5.ఆకర్షణ వలన ఇబ్బందులు
6.అలకలు ..గొడవలు
7.కొత్త వారితో పరిచయాలు
8.స్నేహం  లో  పోజిసివ్ నెస్ …..ఇన్ సెక్యూరిటీ
9.విడిపోయిన వారు కలుసుకోవడం
10.హ్యాపీ ఎన్డింగ్...

Asset -1 :


 ప్రతి కాలేజీ స్టూడెంట్  కాలేజీ లో కి చేరగానే ….ఒక గ్రూప్ వుంటుంది ...అదే గ్రూప్  లో   3 లేదా  4 ఇయర్స్  గడుపుతాడు ...అది సినిమా లో వుంది ..
ఏదో సమయం లో క్రికెట్ ఆడతాము ......బర్త్ డే లు జరుపుకుంటాము ...ఒకరితో నైనా దెబ్బలాడుకుంటాం...ఒక టీచర్ అందం గా  వుంటే  ఒకసారి కాకా పోతే ..మరోక సారి అయినా  చూస్తాము ...అందరం  కలసి టూర్ కి వెళ్తాం ...క్లాసు రూం లో అల్లరి చేస్తాం ..ప్రేమలో పడతాం..విడిపోయేటప్పుడు  బాధ పడతాం ...
ఇలా వీటన్నిటినీ  దారం లాగా  అల్లి అందమైన  దండ గా  మార్చాడు  శేఖర్ ... దండ  వాడిపోదు...ఎప్పటికి సుగంధాలని ఇస్తూనే వుంటుంది ...
 (సినిమా లో ప్రతి సీన్ కి పర్పస్  వుంటుంది ...కధ ముందుకి నడుస్తుంది ..క్యారెక్టర్  ఒకటి  తప్పకుండా హైలైట్  అవుతుంది ...)

Asset -2 :


చిన్న చిన్న విషయాలను  ..మనసులోని  విషయాలను ...ఫీల్ తెప్పించే పాటల  తో  .......అందం గా స్క్రీన్  ని మలచాడు ...
మిక్కి .జే .మేయర్ ....మ్యూజిక్  ..అంతా మేజిక్ .....బ్యాక్ గ్రౌండ్ స్కోరు సూపర్బ్ ....

Asset -3
బి .టెక్  క్లాసు  లోనూ..లాబ్స్ లోనూ ...డ్రాయింగ్  క్లాసు లోనూ ...కాంటీన్  లోనూ ...ఇండోర్ ఆడిటోరియం  లోనూ ....అన్నీ  ఆయా  లొకేషన్ లలో తీసారు కాబట్టి ..ఫీల్ బాగా  వచ్చింది ...
కెమెరా వర్క్  చాలా చాలా బాగుంటుంది ....

శేఖర్ ఫార్ములా :
క్యారెక్టర్సు ని   జాగర్త గా ఎస్టాబ్లిష్  చేస్తాడు ...---à
వాళ్ళకి చిన్న  చిన్న ప్రొబ్లెమ్స్ పెడతాడు ..--à
అవి సాల్వ్  చేసుకుంటూ క్యారెక్టర్ లు కధని  ముందుకు మెల్లగా  నడుపుతాయి ...
 ఒక సంఘటన తో స్టార్ట్ చేసి  Action –Reaction  చేసుకుంటూ వెళ్తాడు ...అవి నాచురల్  గా ఉండేలా జాగర్త పడతాడు …-à...
ప్రేమికుల మధ్య చిన్న గొడవలు పెడతాడు ...--à
అవి  ఇంకొక సంఘటన తో  ముగింపు  పలుకు తాడు ...
(ఏ  కధ  అయినా  అనందం గా  మొదలవ్వాలి ..మధ్యలో  కాస్త  సంక్షుభితం (Disturbance )గా  మారాలి ...తిరిగి అనందం గా మారాలి...
కధ లో చందు  ..రాజేష్  జంట కి అదే  జరుగుతుంది ....)

Creative clue :




1.తమిళ్  "5 స్టార్  " సినిమా చూడండి...
2.“దిల్ చాహతా హై " సినిమా చూడండి
 3. “ Five point some oneనావెల్ బుక్  చదవండి ..
4.  షారుఖ్ సినిమా  మై హూనా" చూడండి ...
ఇన్ని చూసినా ..చదివినా .. మాత్రం కలవకుండా ..కొత్త  కధ రాయడం గొప్ప ...ఫీల్ కలిగించడం  ఇంకా గొప్ప ....
హాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ముల ...

2 comments:

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

super sir

Post a Comment