ScriptRules6



Script  Rule  6 :
The Premise
Every good play must have a well-formulated premise…
The premise should be the driving force behind every event in your screenplay.
సినిమా కధ అయినా క్రికెట్  లో వున్నట్టు ఒక బౌండరీ  లైన్ వుండాలి ...దాన్నే  పరిధి  (premise) అంటాము ... పరిథి లోనే  కధ నడిస్తే  చాల బాగుంటుంది ...

అరుంధతి
:
 ఫస్ట్  హలో కి వెళ్ళగానే  పెద్ద బంగ్లా చూపిస్తారు ...అది గద్వాల్ సంస్థానం ..ఇక కధ అంతా  అక్కడే  జరగాలి ..అదే  పరిధి ...కధ సర్కిల్  లోనే జరగాలి ..
అనగనగా ఒక రోజు  :
మొదటే  పెళ్లి మండపం లో బాంబు బ్లాస్ట్ అవుతుంది .....అదే పరిధి ..దాని గురించే  కధంతా ..(.అది ఒక క్యాసెట్ లో వుంటుంది ...)
మర్యాద రామన్న :
 అనంతపురం  గొడవతో  సినిమా మొదలుపెడతారు ..కధకి కావాల్సిన  బౌండరీ  లైన్ ..పరిధి  అక్కడే వుంది ...హీరో సునీల్ స్థలం లోకి వెళ్ళాలి ...కధ జరగాలి ..
రోజా :
 వాసిం ఖాన్ ని కాశ్మీర్  లో పట్టుకుంటారు ...కధకు పరిధి ..కధ జరగాల్సిన ప్రాంతం  అక్కడ  కాబట్టి హీరో అరవింద స్వామి ,తన భార్య తో అక్కడకి చేరుకుంటాడు ... సర్కిల్ లోకి వెళ్తారు ...సమస్యలు మొదలవుతాయి ...
మురారి :
కధ ప్రకారం  వంశ పార పర్యం గా ఒక శాపం వుంది ....శాపం  కలిగిన  ప్రాంతం గుడి ...
కధంతా    శాపం  చుట్టు తిరుగుతుంది ...అదే  కధ కు పరిధి ..
బొమ్మరిల్లు :
 మొదట్లోనే  తండ్రి చేతుల్లో నే  కొడుకు ఉన్నాడని  చెప్పేసారు ..తండ్రే  కధకు పరిధి .. ఇల్లు బౌండరీ లైన్ గా మార్చాడు ..( అందుకే కధ మొదట్లో ఎక్కడెక్కడో జరిగినా సెకండ్ హాఫ్ ఇంట్లోనే జరుగుతుంది )
చంద్ర ముఖి : 
చంద్రముఖి
  ఇల్లే  పరిధి ..కధంతా  దాని చుట్టూనే  తిరుగుతుంది ...
Some movies may seem at first to be without a premise, in fact, each separate storyline has its own clear premise.
వేదం :
అన్ని క్యారెక్టర్ లు  హాస్పిటల్ కి  చేరుకుంటాయి ..అక్కడే కధ  జరుగుతుంది ..అదే బౌండరీ  లైన్ ..
ఎవడి గోల వాడిదే :
అన్ని క్యారెక్టర్ లు  హోటల్ కి చేరతాయి ..అక్కడే కధ  జరుగుతుంది ...
If your story does not have a clear premise, it will lack focus and drive.
కొన్ని సినిమాలు  పరిధి నిర్ణయించు కోక పోవడం వలన  అవి అంతగా  ఆకట్టుకోవు ...
End point  తెలియని సబ్జెక్టు లు ..  Example :  నాగ ..జాని….180 …
Condition :
1.గమ్యం ... నలుగురు ..అపరిచితుడు  ఇటువంటి సినిమాల కధలకు  సమాజమే  పరిధి ...అందుకనే  ఎక్కువ ఇన్సిడెంట్స్  జరిగేలా చూసుకుంటారు ...ఎక్కువ ఫీల్ కలిగేలా కధను అల్లుకోవాలి ..ఫాస్ట్ గా ఉండేలా చూసుకోవాలి ...End point  తెలిస్తే ఇబ్బంది ఏర్పడదు ..
2.హ్యాపీ డేస్ ...3 idiots … ప్రస్థానం ..ఇటువంటి  ఫీల్ కల్గించేవి ..రాస్తున్నప్పుడు Starting point ,End point   అయినా  తెలుసుండాలి ... Mid point ని create  చేసుకోవచ్చు.
"A good premise is a thumbnail synopsis of your play."

1 comments:

Unknown said...

Excellent thanks for information -BhadraShiv

Post a Comment